యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ లుక్ అదిరిపోయింది

Sat,October 5, 2019 08:29 AM

యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్ పొందాడు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల‌కి ఫుల్ క్రేజ్‌ ఉంది. ఆయ‌న న‌టిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్, హీరో చిత్రాలు త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఆ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఒక‌వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు బిజినెస్‌కి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ విస్తృతంగా చేసుకుంటున్నాడు విజ‌య్. తాజాగా తన ఫ్యాషన్ బ్రాండ్ ‘‘రౌడీ వేర్’’ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన ఫోటోషూట్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.




1826
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles