‘ఫన్నేఖాన్’ విడుదలపై స్టేకు సుప్రీం నో

Wed,August 1, 2018 02:37 PM
SC Refuses to Stay on Release Fanney Khan movie

న్యూఢిల్లీ: ఐశ్వర్యారాయ్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఫన్నేఖాన్’ విడుదలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చిత్రం పంపిణీ హక్కులకు సంబంధించి ఏర్పడిన సమస్యల కారణంగాసినిమా విడుదలను నిలిపేయాలని కోరుతూ..హిందీ సినీ నిర్మాత వాసు భగ్నాని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే నేడు విచారించిన కోర్టు విడుదలపై స్టే ఇచ్చేందుకు నో చెప్పింది. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో వస్తున్న ఫన్నేఖాన్ ఆగస్టు 3న విడుదల కానుంది. ఈ సినిమాలో రాజ్‌కుమార్‌రావ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.

731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles