లోహ్రి ఫెస్టివల్ లో సారా అలీఖాన్..

Mon,January 14, 2019 09:42 PM
saraalikhan participates in lohri celebrations

కేదార్ నాథ్ చిత్రంలో తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. ఈ హీరోయిన్ లోహ్రి సంబురాలు జరుపుకుంది. సారా తన ఇంట్లో తల్లి అమృతాసింగ్, డిజైనర్ సందీప్ ఖోస్లాతో కలిసి లోహ్రి వేడుకల్లో పాల్గొంది. లోహ్రీ వేడుకల ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి. సారా నటించిన మరో సినిమా సింబా కూడా మంచి విజయాన్ని అందుకుంది.


1471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles