న్యూయార్క్ వెకేషన్‌లో స్నేహితులతో సారా

Thu,April 18, 2019 05:49 PM
Sara alikhan New York City trip with friends


తొలి సినిమా ‘కేదార్‌నాథ్‌’తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్. రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి సింబా చిత్రంలో కూడా మెరిసింది సారా. ఈ భామ ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. సారా తన స్నేహితులతో కలిసి న్యూజిలాండ్ యాత్రకు వెళ్లింది. టూర్‌లో కూడా తన వర్కవుట్స్ సెషన్ మిస్ అవకుండా..స్నేహితులకు యోగా ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పింది సారా. స్నేహితులతో కలిసి సారా అలీఖాన్ హమ్ చేసిన ఫొటో, వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles