సారా అలీఖాన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది...

Sun,October 8, 2017 02:37 PM
Sara Alikhan kedarnath First look revealed

ముంబై: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ‘కేదార్‌నాథ్’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. లవ్‌స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సారా అలీఖాన్ బ్యూటీఫుల్ కాస్ట్యూమ్స్‌తో మెస్మరైజ్ చేస్తోంది. తెలుపు రంగు కాస్టూమ్స్ వేసుకున్న సారా గొడుగు పట్టుకుని..గుర్రంపై కేదార్‌నాథ్‌కు వెళ్తున్న స్టిల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. కేదార్‌నాథ్ ప్రాంతంలో జరిగే ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఎంఎస్ ధోనీ ఫేం సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్నాడు. అభిషేక్ కపూర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం కేదార్‌నాథ్ లో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని..ఇటీవలే ముంబైకు చేరుకుంది.
sara-look1

3117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles