ఎన్నికల్లో పోటీ..కొట్టిపారేసిన ప్రముఖ నటుడు

Tue,March 26, 2019 04:50 PM
Sanjaydutt denies rumours on Contesting Loksabha Elections


ముంబై : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ తోసిపుచ్చారు. సంజయ్‌దత్ తన తండ్రి, దర్శకుడు సునీల్ దత్ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్దమవుతున్నాడని, ఘజియాబాద్ నుంచి పోటీ చేస్తున్నారన్న వార్తలను సంజయ్ తోసిపుచ్చాడు. లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నట్లు వచ్చిన పుకార్లు నిజం కావని ట్వీట్ చేశాడు దత్. అయితే ఎన్నికల్లో తన సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాదత్ తన మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. నా దేశం సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నా. ఈ ఎన్నికల్లో నా సోదరికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా. దేశ పౌరులంతా వచ్చే ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.2259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles