సందీప్, తమన్నా సినిమా టైటిల్ ఇదే..!

Thu,November 8, 2018 01:38 PM
sandeep kishan and tamanna movie title fixed

మిల్కీ బ్యూటీ తమన్నా, సందీప్ కిషన్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నాని నటించిన నేను లోకల్ సినిమాలోని పాపులర్ పాట నెక్ట్స్ ఏంటి పేరిట ఈ చిత్రానికి నామకరణం చేశారు. కాగా నెక్ట్స్ ఏంటి సినిమాకు బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాను రైనా జోషి, అక్షయ్ పూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ప్రేమ కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, ఇందులో నవదీప్ మరో కీలక పాత్రలో నటించనున్నాడు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నాడు.

1773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles