సుధీర్ 'సమ్మోహ‌నం' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sun,March 18, 2018 09:53 AM
Sammohanam movie first look released

ఉగాది శుభాకాంక్ష‌ల‌తో సుధీర్ బాబు స‌మ్మోహ‌నం మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుండ‌గా, ఈ సినిమాలో అదితీరావు హైద‌రీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఫ‌స్ట్ లుక్‌లో సుధీర్ బాబు, అదితీ రావు లుక్స్ ఫ్యాన్స్ ని ఆక‌ర్షిస్తున్నాయి. ఇటీవ‌ల అమీ తుమీ చిత్రంతో త‌న మార్క్ చూపించిన ఇంద్ర‌గంటి స‌మ్మోహ‌నం చిత్రాన్ని చాలా క్లాసీగా తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. వివేక్ సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1789
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS