సల్మాన్ 'సుల్తాన్‌'కు అవార్డులు

Mon,January 22, 2018 04:52 PM
Salman Khans Sultan wins three awards at Tehran film festival

టెహ్రాన్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ ఫిల్మ్‌కు మూడు అవార్డులు దక్కాయి. టెహ్రాన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సుల్తాన్ ఈ అవార్డులను గెలుచుకుంది. రెజ్ల‌ర్‌ పాత్రలో నటించిన సల్మాన్‌కు బెస్ట్ యాక్టర్, హీరోయిన్ అనుష్కాకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు దక్కాయి. లాంగ్ నారేటివ్ క్యాటగిరీలో ఈ అవార్డులను అందజేశారు. ఈ ఇద్దరికీ గౌరవ డిప్లామాను కూడా ఇచ్చారు. డైరక్టర్ అలీ అబ్బాస్ జాఫర్‌కు బెస్ట్ డైరక్టర్ అవార్డు దక్కింది.

831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles