సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న సల్మాన్, కత్రినా.. టైగర్ జిందా హై

Sun,September 24, 2017 09:22 PM
Salman Khan and Katrina Tiger Zinda Hai Is Just One Song left

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటిస్తున్న మూవీ టైగర్ జిందా హై. ఓ పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని సినిమా హీరోయిన్ కత్రినా కైఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. అంతే కాదు.. మూవీ సెట్స్‌లోని ఓ ఫోటోను కూడా తన అభిమానుల కోసం షేర్ చేసింది. అలీ అబ్బాస్ జఫర్ ఈ మూవీ డైరెక్టర్. అబుదబీలో షూటింగ్ పూర్తి చేసుకొని రీసెంట్‌గా మూవీ యూనిట్ ముంబై చేరుకుంది.

A post shared by Katrina Kaif (@katrinakaif) on

733
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles