సల్మాన్ దారాన్ని నమిలాడు..వీడియో

Wed,May 31, 2017 06:24 PM
Salman eating jeans thread during tubelight trailer launch


ముంబై: సల్మాన్‌ఖాన్ ఏంటీ దారం నమలడం ఏంటీ అనుకుంటున్నారా ? మీరు చదివింది నిజమే. సల్మాన్ మీడియా చూస్తున్న విషయం కూడా మరిచి తన ఫ్యాంట్ దారం తెంపి చూయింగ్‌గమ్‌లా నమిలాడు. సల్మాన్ లేటెస్ట్ మూవీ ట్యూబ్‌లైట్ టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో ఈ సంఘటన జరిగింది. సల్మాన్ చేతిలో మైకు పట్టుకుని దారాన్ని చూయింగ్‌గమ్‌లా నములుతున్న వీడియోను ఎవరో సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

2237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles