శృతి వ‌ర్సెస్ సాయి ప‌ల్ల‌వి .. ఎవ‌రు బెస్ట్ ?

Thu,July 27, 2017 01:31 PM
Sai Pallavi or Shruti Haasan, Which is your favorite

మ‌ల‌యాళం బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రేమ‌మ్ చిత్రంలో మ‌ల్ల‌ర్ పాత్ర పోషించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన భామ సాయి ప‌ల్ల‌వి. ఇప్పుడు తెలుగులో ఫిదా తో భానుమ‌తి గా అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని త‌మ ఇంట్లో మ‌నిషిలా ఫీల‌వుతున్నారు తెలుగు ప్రేక్ష‌కులు. మ‌రి ఫిదా చిత్రంతో అంత‌గా ఇంప్రెస్ చేసిన సాయి ప‌ల్ల‌విని సినీ ల‌వ‌ర్స్ తెగ ఫాలో అయిపోతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. అయితే మ‌ల‌యాళ ప్రేమ‌మ్ లో మ‌ల్ల‌ర్ పాత్ర‌లో క‌నిపించిన సాయి ప‌ల్ల‌వి త‌న స్టూడెంట్స్ కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తుంది. అదే పాత్ర తెలుగులో శృతి హాస‌న్ చేయ‌గా, ఈ అమ్మ‌డు త‌న దైన స్టెప్పుల‌తో అల‌రించింది. ఇప్పుడు వీరిద్ద‌రిలో ఎవ‌రి డ్యాన్స్ బెస్ట్ అంటూ కొంద‌రు ఔత్సాహికులు ప‌జిల్ పెట్టారు. ఇద్ద‌రు ఎవ‌రికి వారు త‌మ‌దైన స్టెప్పుల‌తో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు. మ‌రి మీరు వారిద్ద‌రి డ్యాన్స్ ని చూసి ఎంజాయ్ చేయండి.

సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ ప‌ర్ ఫార్మెన్స్శృతి హాస‌న్ డ్యాన్స్ ప‌ర్ ఫార్మెన్స్

5551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles