ఇంటివాడైన ‘RX 100’ డైరెక్టర్ అజయ్‌భూపతి

Sun,August 26, 2018 05:02 PM
RX 100 director ajay bhupathi tie the knot with shirisha

హైదరాబాద్: తొలి చిత్రం ‘RX 100’ తో సూపర్‌హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ దర్శకుడు అజయ్‌భూపతి. ఈ దర్శకుడు ఓ ఇంటివాడయ్యాడు. అజయ్‌భూపతి వివాహం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శిరీషను అజయ్‌భూపతి వివాహం చేసుకున్నాడు. ఈ పెండ్లి వేడుకకు కార్తికేయ (RX 100 హీరో) హాజరయ్యాడు. నా బాస్ అజయ్ భూపతికి బాస్ వచ్చారు..శుభాకాంక్షలు అని ట్వీట్ చేసిన కార్తికేయ..పెండ్లి ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.3422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles