ధాన్యం పండించిన రైతుకి ఎంత పొగరు ఉంటుందో చూపించ‌మంటావా- ట్రైలర్

Sun,December 8, 2019 08:43 AM

నంద‌మూరి బాల‌కృష్ణ - కేఎస్ ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రూల‌ర్ డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో క‌నిపించ‌నుంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ధాన్యం తింటున్న మీకే ఇంత పొగ‌రు ఉంటే, పండించిన రైతుకి ఇంకెంత పొగ‌రు ఉంటుందో చూపించ‌మంటావా అని బాల‌య్య చెప్పిన డైలాగ్ అల‌రిస్తుంది.

959
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles