ఎన్టీఆర్, చెర్రీ సినిమా షూటింగ్ షురూ..వీడియో

Mon,November 19, 2018 04:02 PM
RRR Movie shooting started sets Pics goes viral

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్‌ఆర్‌ఆర్ (వర్కింగ్ టైటిల్). రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా కోసం నగర శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి దిగిన ఫొటోలు, డైరెక్టర్ జక్కన్న మైక్ పట్టుకుని యాక్షన్ చెబుతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్నాయి.

ఈ మూవీలో కీర్తిసురేశ్, సమంతను హీరోయిన్లుగా అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా స్పష్టతం రావాల్సి ఉంది. నవంబర్ 11న ఉదయం 11 గంటలకు మెగాస్టార్ చిరంజీవితోపాటు ఇతర సినీ ప్రముఖుల సమక్షంలో ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

1870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles