మోహ‌న్ బాబు ఇంట్లో చోరి

Sat,February 23, 2019 12:07 PM
robbery at mohan babu residence

ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల ఇంట్లో వ‌రుస దొంగ‌త‌నాలు జ‌రుగుతుండ‌డం చూస్తూనే ఉన్నాం. ఆ మ‌ధ్య చిరు ఇంట్లో 2 ల‌క్ష‌ల రూపాయ‌ల చోరీ జ‌ర‌గ‌గా, రీసెంట్‌గా భాను ప్రియ ఇంట్లో చోరి జ‌రిగింది. ఇవి చేసింది న‌మ్మ‌కంగా ప‌ని చేస్తున్న ప‌ని మ‌నుషులే కావ‌డం విశేషం. తాజాగా టాలీవుడ్ న‌టుడు మోహ‌న్ బాబు ఇంట్లో చోరి జ‌రిగింద‌ట‌. ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు, ఆభ‌ర‌ణాలు చోరికి గురైన‌ట్టు తెలుస్తుంది. మోహ‌న్ బాబు ఈ చోరిపై బంజారా హిల్స్ పోలీసుల‌కి స‌మాచారం అందించ‌గా వారు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

2368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles