అర‌వింద స‌మేత 'రెడ్డ‌మ్మ త‌ల్లి' ప్రోమో వీడియో

Thu,October 25, 2018 08:26 AM
Reddamma Thalli Video Promo  RELEASED

ఎన్టీఆర్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన చిత్రం అర‌వింద స‌మేత‌. ద‌స‌రా శుభాకాంక్ష‌ల‌తో విడుద‌లైన ఈ చిత్రం ఇంటా బ‌య‌టా రచ్చ చేస్తుంది. ఇటీవ‌ల మూవీ విజ‌యోత్స‌వ స‌భ‌ని కూడా గ్రాండ్‌గా నిర్వ‌హించారు నిర్వాహ‌కులు. ఈ సినిమాకి థ‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు సంగీతం ప్రేక్ష‌కుల‌కి కొత్త థ్రిల్‌ని క‌లిగించింది. తాజాగా చిత్రం నుండి రెడ్డ‌మ్మ త‌ల్లి వీడియో ప్రోమో విడుద‌ల చేశారు. ఇది ఎన్టీఆర్ అభిమానులనే కాక‌, సంగీత ప్రియుల‌ని ఆక‌ట్టుకుంటుంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు, ఈషా రెబ్బా, న‌వీన్ చంద్ర‌, నాగ బాబు ముఖ్య పాత్ర‌లు పోషించారు.


3121
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles