'అర‌వింద స‌మేత' రెడ్డ‌మ్మ త‌ల్లి వీడియో సాంగ్ విడుద‌ల‌

Tue,December 25, 2018 12:50 PM
Reddamma Thalli  Full Video SONG released

ఎన్టీఆర్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన చిత్రం అర‌వింద స‌మేత‌. ద‌స‌రా శుభాకాంక్ష‌ల‌తో విడుద‌లైన ఈ చిత్రం ఇంటా బ‌య‌టా రచ్చ వసూళ్ల వ‌ర్షం కురిపించింది. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన‌ ఈ సినిమాకి థ‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు సంగీతం ప్రేక్ష‌కుల‌కి కొత్త థ్రిల్‌ని క‌లిగించింది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు, ఈషా రెబ్బా, న‌వీన్ చంద్ర‌, నాగ బాబు ముఖ్య పాత్ర‌లు పోషించారు. తాజాగా చిత్రం నుండి రెడ్డ‌మ్మ త‌ల్లి అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్‌కి పెంచ‌ల్ దాస్ లిరిక్స్ అందించ‌గా మోహ‌న్ బోగరాజు ఆలపించారు. వీడియో సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.

12348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles