గోరఖ్ పూర్ నుంచి సినీ నటుడు రవికిషన్ పోటీ

Mon,April 15, 2019 06:57 PM
Ravikishan to contest from Gorakhpur constituency


యూపీ: బీజేపీ ఉత్తరప్రదేశ్ లో 7 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రముఖ సినీ నటుడు రవికిషన్ గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. సంత్ కబీర్ నగర్ స్థానం నుంచి ప్రవీణ్ నిషద్, ప్రతాప్ గఢ్ నుంచి సంగం లాల్ గుప్తా, అంబేద్కర్ నగర్ నుంచి ముకుత్ బిహారీ, డియోరియా నుంచి రమాపతి రామ్ త్రిపాఠి, జాన్ పూర్ నుంచి కేపీ సింగ్, భడోహి నుంచి రమేశ్ బింద్ పోటీ చేస్తున్నారు.

843
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles