ప్రేయసి కోసం ఫొటోగ్రాఫర్‌గా మారిన హీరో..

Mon,August 13, 2018 05:24 PM
Ranveer turns as Photographer for his girl friend

ముంబై: బాలీవుడ్ ప్రేమ పక్షులు దీపికా, రణ్‌వీర్‌సింగ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. తన ప్రేయసి దీపికాపదుకొనే కోసం ఫొటోగ్రాఫర్‌గా మారాడు రణ్‌వీర్. దీపికా తన సోదరి అనిషాతో కలిసి ఉన్న దృశ్యాన్ని రణ్‌వీర్ తన కెమెరాలో బంధించాడు. రణ్‌వీర్ అందమైన, అరుదైన క్షణాలకు సంబంధించిన ఫొటోను తీశాడని ప్రియుడిపై ప్రశంసలు కురిపించింది దీపికా. నేను...నా చిట్టి..ది బెస్ట్ ఫొటో అంటూ క్యాప్షన్ పెట్టింది దీపికా. ఇపుడు ఈ ఫొటో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది.


1585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles