స్విస్‌లో రణ్‌వీర్, సారా..ఫొటోలు, వీడియోలు వైరల్

Mon,October 15, 2018 04:01 PM
Ranveer, Sara alikhan in swiss locations photos goes viral

ముంబై: బాలీవుడ్ స్టార్లు రణ్‌వీర్ సింగ్, సారా అలీఖాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం సింబా. తెలుగు టెంపర్ సినిమాకు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీకి రోహిత్‌శెట్టి దర్శకుడు. ప్రస్తుతం రణ్‌వీర్, రోహిత్, సారా అండ్ టీం షూటింగ్‌లో భాగంగా స్విట్జర్లాండ్‌లో చక్కర్లు కొడుతోంది. స్విస్‌లోని అందమైన లొకేషన్లలో షూట్ నడుస్తోంది. చిత్రయూనిట్ లొకేషన్‌లో దిగిన ఫొటోలు, స్విస్ పర్వతాల మధ్య సారా చేసిన పారా గ్లైడింగ్ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.


3384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles