తాజ్‌మహల్‌ కట్టాడనుకుంటే డబ్బులెక్కువై అనుకున్నా..!

Mon,August 5, 2019 03:25 PM
Ranarangam Theatrical Trailer

శర్వానంద్‌ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం 'రణరంగం'. కాజల్‌ అగర్వాల్‌, కల్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్లు. ప్రశాంత్‌ పిైళ్లె సంగీతం అందించిన సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ విడుదల చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1980 బ్యాక్‌డ్రాప్‌ నుంచి నేటి వరకు సాగే ఓ గ్యాంగ్‌స్టర్‌ కథ ఆధారంగా సినిమా తెరకెక్కించారు. 'ముంతాజ్‌ కోసం షాజహాన్‌ తాజ్‌మహల్‌ కట్టాడనుకుంటే డబ్బులెక్కువై అనుకున్నా.. కానీ, కొంత మంది కోసం కట్టొచ్చు.. ఖర్చు పెట్టొచ్చు' అనే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఫ్లాష్‌బ్యాక్‌, మాస్‌ యాక్షన్‌లో శర్వానంద్‌ చక్కగా నటించారు. సినిమాలో శర్వానంద్‌ రెండు భిన్న పాత్రల్లో అలరించారు.

2580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles