సినిమా ఒక ఆల్కెమి పుస్తకాన్ని ఆవిష్కరించిన రానా

Fri,May 19, 2017 08:54 PM
సినిమా ఒక ఆల్కెమి పుస్తకాన్ని ఆవిష్కరించిన రానా


హైదరాబాద్: హోటల్ మారియట్‌లో సినిమా ఒక ఆల్కెమి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. సినీ విశ్లేషకుడు వెంకట్ సిధారెడ్డి రచించిన సినిమా ఒక ఆల్కెమి పుస్తకాన్ని టాలీవుడ్ యాక్టర్ దగ్గుబాటి రానా ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమానికి దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

616

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018