కొత్త లుక్‌లో రామ్‌.. వైర‌ల్ అవుతున్న ఫోటో

Tue,November 13, 2018 11:38 AM
ram new look goes viral

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవ‌ల హ‌లో గురూ ప్రేమ కోస‌మే అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. ఇక త‌దుప‌రి చిత్రం కోసం క‌థ‌ని వెతికే ప‌నిలో ఉన్న రామ్ తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో స‌రికొత్త లుక్‌కి సంబంధించిన ఫోటో షేర్ చేశాడు.దీనికి హస్ట ల విస్ట అనే స్పానిష్‌ పదాన్ని కామెంట్ చేశాడు. రామ్ కొత్త లుక్ అభిమానుల‌ని ఆక్టట్టుకుంటుంది. కొన్నాళ్ళుగా స‌రైన హిట్ లేక ఇబ్బందిప‌డుతున్న రామ్ త‌ర్వాతి సినిమాతోనైన మంచి స‌క్సెస్ అందుకోవాల‌ని ప్ర‌యత్నిస్తున్నాడు.2209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles