చంద్ర‌బాబుపై వ‌ర్మ సెటైర్స్

Thu,May 23, 2019 12:21 PM
ram gopal varma tweets against chandra babu

సంచ‌లన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ వేదికగా చంద్ర‌బాబు, ల‌గ‌డపాటి రాజ‌గోపాల్‌పై సెటైరిక‌ల్ పోస్ట్‌లు చేస్తున్నారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్ర‌బాబుని నెగెటివ్ కోణంలో చూపించిన వ‌ర్మ తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో చంద్రబాబుకి సంబంధించిన‌ మీమ్స్‌ని షేర్ చేస్తున్నారు. సైకిల్ పంక్చ‌ర్ అయిన‌ట్టు ఒక‌టి, టీడీపీ పార్టీ చ‌నిపోవ‌డానికి కార‌ణం చంద్ర‌బాబు ఆడిన అబ‌ద్దాలు, వెన్నుపోటు, క‌రెప్ష‌న్‌, వైస్ జ‌గ‌న్‌, నారా లోకేష్ అని త‌న పోస్ట్‌లో పేర్కొన్నాడు వ‌ర్మ‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం సృష్టించ‌డంతో చంద్ర‌బాబుకి ఓటిమి త‌ప్ప‌లేదు. మే 30న జ‌గ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నార‌ని అంటున్నారు.









373
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles