అభిమానుల‌కి చిట్టిబాబు ఉగాది శుభాకాంక్ష‌లు

Sun,March 18, 2018 07:25 AM
ram charan ugadi wishes to fans

సంవ‌త్సరంలో తొలి తెలుగు పండుగ ఉగాది. ఈ పండుగ‌ను చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్కరు ఘనంగా జ‌రుపుకుంటున్నారు. మ‌న ఇండ‌స్ట్రీకి సంబంధించిన సెల‌బ్రిటీల‌కు కూడా ఉగాది పండుగ ఎంతో ప్ర‌త్యేకం. ఈ పండుగ సంద‌ర్భంగా అభిమానుల‌కి, శ్రేయోభిలాషుల‌కి, స‌న్నిహితుల‌కి చిట్టిబాబు ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ రోజు సాయంత్రం విశాఖ బీచ్‌లో రంగ‌స్థ‌లం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జ‌ర‌గ‌నుంద‌ని అన్నారు. ఈ ఈవెంట్‌లో మూవీ థియేట్రికల్ విడుద‌ల చేయ‌నున్నారు. రంగ‌స్థలం చిత్రం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఇందులో చ‌ర‌ణ్ చిట్టి బాబు పాత్ర పోషించ‌గా, స‌మంత రామ‌ల‌క్ష్మీ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మార్చి 30న ఈ మూవీ థియేట‌ర్స్‌లోకి రానుంది.

1929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles