అభిమాని మృతిపై స్పందించిన రామ్ చ‌ర‌ణ్‌

Sun,December 8, 2019 12:31 PM

గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మొహమ్మద్ ఈరోజు ఉదయం స్వర్గస్థులైనారు.. ఆయ‌న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే నూర్ మృతిపై రామ్ చ‌ర‌ణ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. అభిమానులు మా కుటుంబం. మా ప్రియమైన కుటుంబ సభ్యుడు నూర్ మొహమ్మద్ జిని నిజంగా కోల్పోయాం. అతని స‌హాయ గుణం, ఎదుటి వారితో మెలిగే తీరు ఈ నాటి యువ తరానికి ఒక ప్రమాణంగా నిలిచింది.ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను అని రామ్ చ‌ర‌ణ్ స్ప‌ష్టం చేశారు.

1498
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles