మీ అమ్మ నీకు ఇదే నేర్పిందా?: రకుల్ ప్రీత్ సింగ్

Thu,January 17, 2019 03:40 PM
Rakul preet singh give strong counter to a netizen

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ నెటిజన్ శ్రుతిమించి కామెంట్ చేశాడు. రకుల్ కారు నుంచి దిగుతున్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్ పోస్ట్ చేసిన భగత్ అనే వ్యక్తి ఆమె పట్ల అసభ్యకర కామెంట్స్ చేశాడు. రకుల్ సెషన్ పూర్తయ్యాక నిక్కరు వేసుకోవడం మరిచిపోయిందని కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ రకుల్ దృష్టికి వెళ్లటంతో సదరు వ్యక్తికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. మీ అమ్మకు కూడా ఇలాంటి అలవాటే ఉన్నట్లుంది. ఆ అనుభవంతోనే ఇలా అంటున్నావా అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. ఇలాంటి మనుషులు ఉన్నంత వరకు మహిళలకు రక్షణ లేదు. కేవలం సమానత్వం, రక్షణ అంటూ చర్చలు జరపటం వల్ల ఉపయోగం లేదని ఆమె పేర్కొంది.7322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles