రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ ఫస్ట్ లుక్..

Wed,October 18, 2017 10:50 PM

రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ ఫస్ట్ లుక్..


హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజుగాడు’. సంజనారెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్బంగా చిత్రయూనిట్ విడుదల చేసింది. రాజుతరుణ్ కు జోడీ అమైరా దస్తూర్‌ నటిస్తోంది. ఫస్ట్ లుక్ రాజ్‌తరుణ్‌ అమైరా దస్తూర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌లోని సెల్‌ఫోన్‌ను దొంగిలిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్‌ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

1972
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS