ర‌జ‌నీకాంత్ భార్య‌ని ప్ర‌శ్నించిన సుప్రీం కోర్టు

Tue,July 3, 2018 12:55 PM
Rajinikanth wife Latha in regards to dues pending for Kochadaiyaan

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ భార్య ల‌తా ర‌జనీకాంత్‌కి కొచ్చాడియాన్ స‌మస్య‌లు ఇంకా వ‌ద‌ల‌లేదు. ‘కొచ్చడయన్’ సినిమా హక్కుల అమ్మకంకు సంబంధించి ఓ యాడ్ బ్యూరో దాఖలు చేసిన పిటీష‌న్‌లో భాగంగా ఈ నెల ఫిబ్ర‌వ‌రిన యాడ్ కంపెనీకి ఆరుకోట్ల 20 ల‌క్ష‌లు చెల్లించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాని ర‌జ‌నీ ఫ్యామిలీ స‌కాలంలో అప్పు తీర్చ‌క‌పోవ‌డంతో ఆ కేసు మ‌రో సారి తీర్పుకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ల‌తా ర‌జ‌నీకాంత్ ఎందుకు అప్పు చెల్లించ‌లేదు. అస‌లు ఎప్పుడు చెల్లిస్తుందో చెప్పాల‌ని సుప్రీంకోర్టు హెచ్చ‌రించింది.

1750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles