రాఘవేంద్రస్వామి సన్నిథిలో రజనీకాంత్..

Tue,November 21, 2017 01:28 PM
Rajinikanth offered prayers at Sri Raghavendra Swamy Matha in Kurnool


హైదరాబాద్: ప్రముఖ నటుడు రజనీకాంత్ ఇవాళ ఆంధప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కర్నూలులోని శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయ మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మఠం వద్ద ఆలయ పూజారులు రజనీకాంత్‌కు స్వాగతం పలికారు. అనంతరం రజనీకాంత్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర, విశిష్టతను పూజారులను రజనీ అడిగి తెలుసుకున్నారు.

2024
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles