రజనీ ‘దర్బార్’ కొత్త లుక్ చూశారా..?

Wed,September 11, 2019 10:39 PM


సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తోన్న తాజా చిత్రం ద‌ర్భార్. దర్బార్ నుంచి కొత్త లుక్ ఒకటి విడుదలైంది. రజనీ ఆరు పదుల వయస్సులోనూ కండలు చూపిస్తున్న తాజా పోస్టర్ ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో ర‌జ‌నీ పోలీసు అధికారిగా, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దర్బార్ సంక్రాంతికి విడుద‌ల కానుంది.

1407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles