ఇంటివాడైన సుస్మితాసేన్ సోదరుడు

Mon,June 17, 2019 05:15 PM
Rajeev Sen, Charu Asopa Goa Wedding photos are here


బాలీవుడ్ నటి సుస్మితాసేన్ సోదరుడు రాజీవ్ సేన్ ఓ ఇంటివాడయ్యాడు. రాజీవ్ సేన్, టీవీ నటి చారు అసొపా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గోవాలో ఘనంగా జరిగాయి. జూన్ 7న గోవాలో బెంగాలీ సాంప్రదాయ పద్దతిలో వీరి పెళ్లి వేడుక నిర్వహించారు. వివాహ వేడుకలో భాగంగా బెంగాలీ సాంప్రదాయ పద్దతిలో సంగీత్, మెహిందీ కార్యక్రమాలు నిర్వహించారు.

ఆ తర్వాత మూడు రోజులపాటు వెడ్డింగ్ గాలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాజీవ్‌సేన్, చారు అసొవా వెడ్డింగ్‌లో సుస్మితాసేన్ తన భాయ్‌ఫ్రెండ్ రోహ్‌మాన్, కూతుళ్లు రెనీ, అలీసా కొత్తదంపతులతో ఫొటోలు దిగారు. రాజీవ్‌సేన్, చారుల ప్రీవెడ్డింగ్, వెడ్డింగ్ ఫొటోలు ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.


1217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles