ఏం సెప్తిరి ఏం సెప్తిరి..రాజశేఖర్ ‘కల్కి’ ట్రైలర్

Thu,May 9, 2019 09:25 PM
Rajasekar kalki trailer revealed


టాలీవుడ్ యాక్టర్ రాజశేఖర్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి. ప్రశాంత్ వర్మ డైరెక్టర్. రాజశేఖర్ అభిమానులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న కల్కి మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను నాని ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ఓ సాధువు పార్థా..కర్మలను ఆచరించుటయెందే నీకు అధికారం కలదు అంటూ గీతాసారంలోని శ్లోకాల చెబుతూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇది విన్న రాజశేఖర్ ఏం సెప్తిరి ఏం సెప్తిరి. ఎప్పుడూ ఇలాగే చెప్తారా అంటూ తెలంగాణ యాసలో మాట్లాడే డైలాగ్స్ ఫన్ గా ఉన్నాయి. కల్కి చిత్రంలో రాజశేఖర్ మరోసారి పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడు. ఆదా శర్మ హీరోయిన్ కాగా..నాజర్, అశుతోష్ రాణా, రాహుల్ రామకృష్ణ, శివానీ, శివాత్మిక మూవీస్ బ్యానర్ పై సి కల్యాణ్, రాజశేఖర్ కుమార్తెలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

2401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles