వైరల్ ఫోటోలు: పెయింటర్‌గా మారిన రాధికా ఆప్టే

Fri,December 15, 2017 04:40 PM
Radhika Apte photoshoot for magazine goes viral

రాధికా ఆప్టే.. తెలుసు కదా. టాలీవుడ్‌లో ప్రకాశ్ రాజ్ మూవీ ధోనీలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. తర్వాత బాలకృష్ణతోనూ కొన్ని సినిమాల్లో నటించింది. అటు తమిళ్, ఇటు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాధిక.. రీసెంట్‌గా జీక్యూ మేగజైన్ కోసం ఫోటోషూట్‌లో పాల్గొన్నది. ఆ ఫోటోషూట్‌లో బోల్డ్ లుక్‌తో పెయింటర్‌గా దర్శనమిచ్చిన రాధిక ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్నాయి. రాధిక.. ప్రస్తుతం అక్షయ్ కుమార్ మూవీ ప్యాడ్ మ్యాన్‌లో నటిస్తున్నది.
2346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles