‘రచయిత’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Thu,December 7, 2017 03:32 PM
‘రచయిత’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

విద్యా సాగర్ రాజు, సంచిత పదుకొనే, శ్రీధర్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రం రచయిత. విద్యాసాగర్ రాజ్ ఈ చిత్రంకి హీరోగానే కాక దర్శకుడిగాను పని చేస్తున్నాడు. కళ్యాణ్ ధూలిపాళ్ల చిత్రాన్ని నిర్మించాడు. షాన్ రెహమాన్ రచయిత సినిమాకి సంగీతం అందించగా, రీసెంట్ గా చంద్రబోస్ ఇంట్లో జగపతి బాబు చేతుల మీదుగా ఆడియోని విడుదల చేశారు. చిత్ర సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ చిత్రానికి అత్తారింటికి దారేది, మనం,24 వంటి హిట్ చిత్రాలకి పని చేసిన ఎడిటర్ ప్రవీణ్ పూడి వర్క్ చేస్తున్నాడు. తాజాగా రచయిత థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. చాలా క్లాసీగా ఉన్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. మీరు ఆ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

659

More News

VIRAL NEWS