ఇమ్రాన్ హష్మి లేటెస్ట్ మూవీ ట్రైలర్

Wed,August 17, 2016 09:26 AM
RAAZ REBOOT  Official Trailer

కిస్సుల కింగ్ ఇమ్రాన్ హష్మి, హాట్ బ్యూటీ కృతి కర్భంద ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజ్ రీబూట్’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గౌరవ్ అరోరా కూడా ఓ ముఖ్య పాత్ర పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రెండున్నర నిమిషాల ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇందులో కృతి కర్భంద అందాలు ఇమ్రాన్ చేసే రొమాన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. విక్రమ్ భట్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాజ్ మూవీ సిరీస్‌లో రానున్న నాలుగో చిత్రం ‘రాజ్ రీబూట్’ కాగా.. తాజాగా విడుదలైన ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1476
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles