తమిళ సినిమాతో బిజీగా ఢిల్లీ భామ

Tue,October 23, 2018 06:04 PM
Raashikhanna Busy schedule with jayamravis movie

ఈ ఏడాది తెలుగులో తొలిప్రేమ, టచ్‌చేసి చూడు, శ్రీనివాస కల్యాణం చిత్రాల్లో మెరిసింది ఢిల్లీ సుందరి రాశీఖన్నా. ఈ హీరోయిన్ ప్రస్తుతం తమిళ ప్రాజెక్టుతో బిజీగా ఉంది. కార్తీక్ తంగవేలు దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడంగ మరు చిత్రంలో రాశీఖన్నా నటిస్తోంది. మైండ్ గేమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో జయంరవి హీరో. ఈ మూవీలో రాశీఖన్నా పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఈ సినిమాను నిర్మాతలు నవంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో కూడా విడుదల కానుంది.

1593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles