సెల్యూట్‌.. తెలంగాణ పోలీసుల‌కి చేతులెత్తి మొక్కుతున్నాను: పూరీ

Fri,December 6, 2019 11:06 AM

దిశా హ్య‌త‌కేసు నిందితుల‌ని ఎన్‌కౌంట‌ర్ చేయ‌డం ప‌ట్ల పూరీ జ‌గ‌న్నాథ్ స్పందించారు. సెల్యూట్‌.. తెలంగాణ పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరే మా రియ‌ల్ హీరోస్ . నేనెప్పుడు ఒక విష‌యాన్ని నమ్ముతాను. మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు . నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే అంటూ పూరీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.


దిషాకు న్యాయం చేయడం ఇక్కడ ఆగొద్దు . బాల్యం నుండి విద్య, సాధికారత మరియు జ్ఞానోదయం ద్వారా ఇటువంటి ఘోరమైన నేరాలను నిరోదించాలి. జైహింద్. ఇప్పుడు దిశ ఆత్మ శాంతిస్తుంది అని ర‌వితేజ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

3347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles