ప్రియాంక చోప్రా ‘సూపర్‌హీరో’ ఫొటోషూట్..

Wed,October 18, 2017 05:31 PM
ప్రియాంక చోప్రా ‘సూపర్‌హీరో’ ఫొటోషూట్..


ముంబై: హాలీవుడ్ మూవీ బేవాచ్‌తో ఇంటర్నేషనల్ స్టార్‌డమ్ సంపాదించింది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. కొత్త ప్రాజెక్ట్స్ షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉండే ఈ స్టార్ హీరోయిన్..తాజాగా కాస్మోపాలిటన్ మేగజైన్ నిర్వహించిన ఫొటో షూట్‌లో పాల్గొంది. ప్రియాంక తన అప్‌కమింగ్ మూవీ సూపర్‌హీరో కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నది. ఫొటోషూట్‌లో ప్రియాంక ఓవైపు తన అందంతో మెస్మరైజ్ చేస్తూనే..మరోవైపు యాక్షన్ లుక్‌తో అదరగొడుతున్నది. ప్రియాంక లేటెస్ట్ ఫొటోషూట్ ఇపుడు ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌గా మారింది.
priyanka-photoshoot3
priyanka-photoshoot
priyanka-photoshoot1

7135
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS