వైరల్‌గా మారిన ప్రియాంకా లిప్‌లాక్ ఫోటో

Fri,January 19, 2018 12:57 PM
వైరల్‌గా మారిన ప్రియాంకా లిప్‌లాక్ ఫోటో

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హాట్ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. క్వాంటికో టీవీ సిరీస్‌లో నటిస్తున్న ప్రియాంకా తాజాగా తన కోస్టార్‌ను కిస్ చేసుకున్నది. అది కూడా లిప్‌లాక్. క్వాంటికో-3 కోసం జరుగుతున్న షూటింగ్‌లో భాగంగా ప్రియాంకా తన కోస్టార్ అలన్ పావల్‌కు ఓ రొమాంటిక్ సన్నివేశంలో గాఢమైన ముద్దు ఇస్తుంది. ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంకా షేర్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి క్వాంటికో తాజా సిరీస్ ప్రారంభంకానున్నది.

3930

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018