వీడియో..భావనకు ప్రియాంకా చోప్రా విషెస్

Mon,January 22, 2018 06:54 PM
వీడియో..భావనకు ప్రియాంకా చోప్రా విషెస్


న్యూఢిల్లీ: ప్రముఖ నటి భావన, నవీన్ ల వివాహం కేరళలో ఇవాళ గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఓ ఇంటివారైన నూతన దంపతులకు బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా విషెస్ తెలిపింది. నీ జీవిత ప్రయాణంలో ఇదొక గొప్ప ముందడుగు. నీవు ఉన్నతమైన, ధైర్యసాహసాలున్న మహిళవి. నిన్ను నేను ఎంతో అభిమానిస్తా. నీవంటే నాకు చాలా ఇష్టం. నీకు వివాహమహోత్సవ శుభాకాంక్షలు అని విష్ చేసింది ప్రియాంక.

772

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018