పెళ్లిలో ప్రియాంక రాయ‌ల్ లుక్ అదుర్స్‌

Sun,May 20, 2018 12:15 PM
Priyanka Chopra Makes A Gorgeous Appearance At  Wedding Reception

బాలీవుడ్ తారలలో ప్రియాంక రూటే సపరేటు. ఛామన ఛాయతోనే మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం హాలీవుడ్ లోను తన హవా చూపిస్తుంది. బేవాచ్ సినిమాతో హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక క్వాంటికో టీవీ సిరిస్‌తో పాటు రెండు హాలీవుడ్ చిత్రాలు చేస్తుంది. అయితే ఈ మ‌ధ్య డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌నిపిస్తున్న ప్రియాంక హాలీవుడ్‌ నటి మేఘన్‌ మార్కెల్‌- బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీల పెళ్ళిలో రాయల్‌ వెడ్డింగ్‌ డ్రెస్‌లో.. క్లాసీ హ్యాట్‌ ధరించి అదరహో అనిపించింది. ఇక రిసెప్ష‌న్‌లోను ప్రియాంక ఆఫ్ షోల్డ‌ర్ డ్రెస్‌తో అద‌ర‌గొట్టింది. ప్రియాంక‌కి మేఘ‌న్ మంచి స్నేహితురాలు. మే 19న లండన్‌ సమీపంలోని విండ్సర్‌ క్యాసిల్‌లో జ‌రిగిన పెళ్లిలో సంద‌డి చేసిన ప్రియాంక త‌న స్నేహితుల‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ని షేర్ చేసింది. ఆ మ‌ధ్య న్యూయార్క్ లోని ఓ మీడియా హౌజ్‌ కి వచ్చిన ప్రియాంక ఆల్ట్రామోడ్రన్ స్టైల్లో అదరగొట్టేసింది. ఫార్మల్ లుక్ కి కాస్త ట్విస్ట్ ఇచ్చి యూత్ మతులు పోగొట్టిన సంగ‌తి తెలిసిందే. అమెరికాలోని న్యూ యార్క్‌లో జ‌రిగిన మెట్‌గాలా ఈవెంట్‌లో ఫుల్ లెంగ్త్ డ్రెస్ ధ‌రించి అక్క‌డ కూడా అంద‌రి మ‌న‌సులు దోచుకుంది. ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మెర్కెల్‌ల వివాహవేడుకతో పాటు రిసెప్ష‌న్‌లో ప్రియాంక సందడి ఏ రేంజ్‌లో ఉందో కింది వీడియోస్ చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

@priyankachopra x @dior #styledbymimicuttrell

A post shared by Mimi Cuttrell (@mimicuttrell) on

@priyankachopra x @dior #styledbymimicuttrell

A post shared by Mimi Cuttrell (@mimicuttrell) on

ok ok ok one more!

A post shared by Mimi Cuttrell (@mimicuttrell) on

@priyankachopra in custom @viviennewestwood #styledbymimicuttrell

A post shared by Mimi Cuttrell (@mimicuttrell) on

Welcomed by the UK sun... #nomakeupnofilter

A post shared by Priyanka Chopra (@priyankachopra) on


Husband & Wife.. .. . . . #ringtime #itsthevows #royalwedding

A post shared by circastick.Ash💧 (@the_fiction_addict) on

3909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles