ఇషా నిశ్చితార్థం.. వైట్ సారీలో ప్రియాంకా జిగేల్

Sat,September 22, 2018 11:44 AM
Priyanka Chopra looks stunning at Isha Ambanis engagement party

ఇటలీ: ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ నిశ్చితార్థం శుక్రవారం గ్రాండ్‌గా జరిగింది. అయితే ఆ వేడుకకు బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా తన కాబోయే భర్త నిక్ జోనస్‌తో హాజరైంది. వైట్ సారీలో వచ్చిన ప్రియాంకా తన లుక్స్‌తో అందర్నీ స్టన్ చేసింది. డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన దుస్తులనే చోప్రా జంట వేసుకుంది. నిక్ జోనస్ కూడా బ్లాక్ షేర్వానీలో అట్రాక్టివ్‌గా కనిపించాడు. ఇటలీలోని లేక్ కోమా ప్రాంతంలో ఎంగేజ్మెంట్ ఈవెంట్ జరిగింది. ప్రియాంకా, నిక్ జోనస్‌లతో దిగిన ఫోటోలను మనీష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశౠరు. ఆనంద్ పిరమల్ కుమారుడు అజయ్ పిరమల్‌ను ఇషా అంబానీ పెళ్లి చేసుకోబోతంది.


2922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS