ప్రియాంకా చోప్రా భావోద్వేగం..

Sat,May 6, 2017 12:50 PM
Priyanka Chopra goes emotional on Nirbhaya gang rape verdict

ముంబై : నిర్భ‌య కేసులో దోషుల‌కు ఉరిశిక్ష‌ను స‌మ‌ర్థించిన సుప్రీంకోర్టు తీర్పుపై బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా స్పందించింది. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో భావోద్వేగంగా త‌న అభిప్రాయాల‌ను పంచుకున్న‌ది. తీర్పుకు అయిదేళ్లు ప‌ట్టినా, చివ‌ర‌కు న్యాయం గెలిచింద‌ని ప్రియాంకా త‌న లేఖ‌లో పేర్కొన్న‌ది. సుప్రీం తీర్పు దోషుల‌నే కాదు, అలాంటి నేర‌గాళ్ల‌ను ద‌హించివేయాల‌ని ప్రియాంకా త‌న పోస్ట్‌లో అభిప్రాయ‌ప‌డింది. నిర్భ‌య.. నిన్ను ఎప్పటికీ మ‌రువ‌మంటూ ఫిల్మ్ స్టార్‌ పేర్కొన్న‌ది.1749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles