ఏప్రిల్ 28న వస్తున్న ప్రియాంకచోప్రా

Tue,February 13, 2018 04:33 PM
ఏప్రిల్ 28న వస్తున్న ప్రియాంకచోప్రా


ముంబై : కొన్ని రోజులుగా స్క్రీన్‌పై కనిపించని బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా త్వరలో ఆడియెన్స్‌ను పలకరించనుంది. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో మూడో సీజన్‌తో తెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నది ప్రియాంక. ప్రియాంక ఎఫ్‌బీఐ ఏజెంట్ పాత్రలో నటించిన ‘క్వాంటికో’ మూడో సీజన్ ఏప్రిల్ 28 నుంచి ప్రసారం కానుంది. ఇండియాలో ఏప్రిల్ 28 నుంచి ప్రతీ శనివారం రాత్రి 9గంటలకు స్టార్ వరల్డ్, స్టార్ వరల్డ్ హెచ్‌డీ ఛానళ్లలో క్వాంటికో ప్రసారం కానుంది.

676

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018