గ్రాండ్‌గా ప్రియద‌ర్శి రిసెప్ష‌న్‌

Tue,February 27, 2018 11:38 AM
Priyadarshi reception photos goes viral

పెళ్లి చూపులు సినిమాలో తెలంగాణ యాసతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన పాపులర్ కమెడీయన్ ప్రియదర్శి ఎట్ట‌కేల‌కి ఓ ఇంటివాడ‌య్యాడు . ఫిబ్రవరి 23న ఆగ్రా కంటోన్మెంట్ లోని గ్రాండ్ హోటల్ లో వివాహం చేసుకున్న ప్రియ‌ద‌ర్శి నిన్న సాయంత్రం 7గం.లకు నరేన్ గార్డెన్స్ లో విందు ఏర్పాటు చేశాడు. దీనికి ఇండస్ట్రీ నుండి పలువురు సినీ సెలబ్రిటీలు హాజ‌ర‌య్యారు. రీసెంట్ గా తొలి ప్రేమ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియదర్శి, ‘అ’ అనే సినిమాలోను ముఖ్యమైన పాత్ర పోషించాడు. ప్రతీ సినిమాలో కొత్త దనం కనబరుస్తూ ఆడియన్స్ చే అభినందనలు అందుకుంటున్న ప్రియదర్శి వేలంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలు రిచా శర్మకి ప్రేమ లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే.

3104
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles