రాజ‌మౌళి త‌న‌యుడి పెళ్ళిలో ప్ర‌భాస్ చిందులు

Sat,December 29, 2018 08:39 AM
prabhas dance video viral in social media

ఎస్‌.ఎస్‌.రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజా ప్రసాద్‌ల వివాహ వేడుక జైపూర్‌లో జరగనుంది. అక్కడి కుకాస్‌లో ఉన్న ఐదు నక్షత్రాల హోటల్‌లో డిసెంబరు 30న ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లువురు తారలు అక్క‌డికి చేరుకోగా వారి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక రాజ‌మౌళితో బాహుబ‌లి చిత్రం కోసం దాదాపు నాలుగున్న‌ర సంవ‌త్స‌రాలు ట్రావెల్ చేసిన ప్ర‌భాస్ కూడా త‌న ప్రాజెక్ట్స్ అన్నింటికి కాస్త బ్రేక్ ఇచ్చి పెళ్లికి వెళ్లాడు .అంతేకాదు పెళ్ళికి ముందు జ‌రిగే కార్య‌క్ర‌మంలో రాజ‌మౌళితో క‌లిసి స్టెప్పులు వేశాడు. ఆ డ్యాన్స్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాని, రానా త‌దిత‌రులు కూడా ఈ వేడుక‌కి హాజ‌రు కాగా సంగీత్‌లో వీరి సంద‌డి ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.


Celebs At Rajamouli Son Karthikeya Wedding Photos
4520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles