త‌న ఆరోగ్యంపై వ‌చ్చిన పుకార్ల‌పై స్పందించిన పోసాని

Sun,July 14, 2019 11:15 AM
posani Krishna Murali defeat the rumors

ప్ర‌ముఖ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి ఆ మ‌ధ్య అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. చికిత్స త‌ర్వాత ఆయ‌న పూర్తిగా కోలుకున్నారు. అయితే పోసాని మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కి గురైన‌ట్టు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై తాజాగా స్పందించిన పోసాని ప్ర‌స్తుతం తాను విశ్రాంతి తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. తీవ్ర అస్వ‌స్థ‌త‌కి గురైన‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌లో నిజం లేదు అని ఆయ‌న పేర్కొన్నారు. ప‌ది రోజుల‌లో తిరిగి షూటింగ్ పాల్గొంటాన‌ని పోసాని తెలిపారు. ఇటీవ‌ల విడుద‌లైన మ‌జిలీ చిత్రంలో పోసాని న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి.1439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles