న్యూయార్క్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేసిన‌ పూజా హెగ్డే.. ఫోటోలు

Sun,January 6, 2019 06:11 PM
Pooja Hegde vacation pictures from New York goes viral

పూజా హెగ్డే.. అరవింద సమేత సినిమా హిట్‌తో సూపర్ జోష్‌లో ఉంది. దీంతో వెంటనే హాలీడ్ ట్రిప్‌కు ప్లాన్ చేసుకుంది. ఎలాగూ న్యూ ఇయర్ కూడా రావడంతో ఫ్యామిలీతో న్యూయార్క్ చెక్కేసింది. అక్కడ న్యూ ఇయర్ వేడుకలను బీభత్సంగా ఎంజాయ్ చేసిందట పూజ. ఈసంద‌ర్భంగా సాక్స్ ఫిఫ్త్ ఎవెన్యూ, రాకెఫెల్లర్ సెంటర్, యూనివర్సల్ స్టూడియోస్ ప్రదేశాల్లో ఫోటోలు దిగి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది.
7635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles